ప్రణబ్‌కు ఘన స్వాగతం

హైదారాబాద్‌ : యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ హైదారాబాద్‌ చేరుకున్నారు. ప్రతేక విమానంలో చెన్నై నుంచి వచ్చిన ఆయనకు బేగంపేట  విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధినేత బొత్స, కాంగ్రేస్‌ నేతలు  ఘన స్వాగతం పలికారు. జూబ్లీహల్లో జరిగే కాంగ్రేస్‌ శాసనసభా పక్షం సమావేశాన్ని ఉద్దేశించి  ప్రణబ్‌ ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి తనకు ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేయనున్నారు.