ప్రధానితో సమావేశమైన పవార్‌

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో ఎన్‌సీపీ కాంగ్రెస్‌ల మధ్య చర్చలు జరిగాయి. చర్చల్లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ఎన్‌సీపీతరుపున ఆ పార్టీ అగ్రనేత శరద్‌పవార్‌, ప్రపుల్‌పటేల్‌ పాల్గొన్నారు. పవార్‌ తమ డిమాండ్లను కాంగ్రెస్‌ ముందుంచారు. దీనిపై ఇరువర్గాలు చర్చించాయి.