ప్రభుత్వ విధానాలవల్ల వ్యవసాయరంగం సంక్షోబంలో కూరుకు పోయింది

ఢిల్లీ: ప్రభుత్వం అనుసరిస్తున్న విదానాల వల్ల వ్యవసాయ రంగం పూర్తిగ సంక్షోబంలో కూరుకు పోయిందని లాభ సాటిగా వ్యవసాయం లేకపోవటం వలనే యువత వ్యవసాయ రంగానికి దూరమవుతున్నారని కేంద్ర మంత్రి అజిత్‌ సింగ్‌ అన్నారు