ప్రభుత్వ వివ్ గండ్ర
హైదరాబాద్ : సహకార ఎన్నికల్లో నామమాత్రపు పోటీ ఇవ్వని పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాయని చీఫ్ వివ్ గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. వివ్ ధిక్కరించి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. వివ్ ధిక్కరించినవారిపై మంగళవారం స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.