ప్రిక్వార్టర్స్‌లోకి జ్వాల-పొప్పన్న జోడి

లండన్‌: ఒలింపిక్స్‌లో భారత మహిళ డబుల్స్‌ గుత్తా జ్వాల-అశ్విన్‌ పొప్పన్న జోడీ ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టింది. సిగపూర్‌ జోడీ యూవో, సరిపై 21-16, 21-15 తేడాతో జ్వాల జోడీ విజయం సాధించింది.