ప్లోరోసిన్‌ సమస్యపై సమీక్ష

హైదరాబాద్‌: జూలై మొదటి వారంలో నల్గొండ జిల్లాలో శాసనసభాపతి ఆధ్వర్యంలో , అఖీలపక్షం సభ్యులతో కలసి జిల్లాలోని పలు గ్రామాల్లో  పర్యటించి ప్లోరోసిన్‌ సమస్యపై సమీక్ష నిర్వహించనున్నారు.