బంజారాహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్

హైదరాబాద్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో విసృత్త స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలు వాహనాలను సీజ్ చేశారు. మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపవద్దని పోలీసులు సూచించారు.