బీయూ ఎంఎస్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
విజయవాడ:2012-13 విద్యాసంవత్సరానికి మునాని వైద్య కళాశాల్లో అందుబాటులో ఉన్న బీయూఎంఎస్ సీట్లకు గత నెల 22న జరిగిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. వీటిని విశ్వవిద్యాలయం వెబ్‌సైట్లో పొంది పర్చినట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు.