బ్యాంకాక్‌లో భారతీయ యువకులు అరెస్ట్‌

బ్యాంకాక్‌: ఉద్యోగం పేరుతో నమ్మించిన నలుగురు భారతీయ యువకులను థాయ్‌ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకాక్‌లో విశాఖ యువకుడిని నలుగురు భారతీయ యువకులు నిర్భంధించారు. ఇంటర్‌పోల్‌ సహాయంతో నిర్భంధించిన యువకుడిని విశాఖ పోలీసులు రక్షించారు.