బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్ధాన్‌

పల్లెకెలె: టీ 20 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో నేటి తొలిమ్యాచ్‌లో న్యూజిలాండ్‌ల- పాకిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది.