బ్రిస్బేన్‌ టైటిల్‌ సొంతం చేసుకున్న సెరీనా

బ్రిస్బేన్‌: బ్రిస్బేన్‌ ఇంటర్నేషనల్‌ టెన్నీన్‌ టోర్నమెంట్‌ మహిళా టైటిల్‌ను సెరీనా విలియమ్స్‌ సొంతం చేసకుంది. రష్యా క్రీడాకారణి పావల్యూచెన్కోవాతో జరిగిన తుదిపోరులో 6-2, 6-1 తేడాతో విజయం సాధించింది. మరోపక్క పురుషుల విభాగంలో ఆండీ ముర్రే ఫైనల్‌కు దూసుకెళ్లాడు.