భారతీయ సంస్కృతి,సంప్రదాయాలపై యూకే విశ్వవిద్యాలయం పాఠాలు

హైదరాబాద్‌:భారతీయ సంస్కృతి,సంప్రదాయాలపై యూకేకు చెందిన లీడ్స్‌ మెట్రోపాలిటన్‌ విశ్వవిదాలయం ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు పాఠాలు బోదించనుంది.సంప్రదాయ కోర్సుల పట్ల భారతీయ యువతను ప్రొత్సహించేందుకుగాను లీడ్స్‌ మెట్రోపాలిటన్‌ విశ్వవిద్యాలయం దేశీయ సంస్థ రచనోత్సవ్‌తో మౌఖిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.75 రూపాయలతో భారత్‌లోని ఐదు మెట్రోపాలిటన్‌ నగరాల్లో సంస్థ అత్యున్నత ప్రమాణాలతో పలు కోర్సుల్ని ప్రవేశపెట్టేందుకు ప్రణాళికల్ని సిద్దం చేసుకున్నట్లుగా రచనోత్సవ్‌ సంస్థ డైరెక్టర్‌ సంజయ్‌ కంకారియా తెలిపారు.ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సేవల పట్ల భారత్‌లో క్రమేణా ఆదరణ పెరుగుతోందని,సంపన్న వార్గాలతో పాటు మద్య తరగతి జనం ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన వెల్లడించారు.ల