భారత్ జోడో యాత్ర సమావేశంలో పాల్గొన్న నాయకులు

ఝరాసంగం ఆగస్టు 28 (జనంసాక్షి)  రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన  తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ సమావేశంలో జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆదివారం మునుగోడులో నిర్వహించిన భారత్ జోడో యాత్ర సమావేశానికి రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు రాకేష్ షెట్కార్, ప్రతాప్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఉదయశంకర్ పాటిల్, జిల్లా కమిటీ సభ్యులు వినయ్ గౌడ్, మల్లికార్జున్, అక్షయ్ జాడే, సిద్ధారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, వజా హీద్, అసెంబ్లీ అధ్యక్షులు మల్లేశం, వినయ్ గౌడ్, వివిధ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి , ప్రభాకర్, మహేష్, ఖాజా, విదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.