భారీ వర్షానికి కుప్పకూలిన రైస్‌ మిల్లు

కరీంనగర్‌, సుల్తానాబాద్‌: మండలంలో కాట్లపల్లి గ్రామంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి సాయిరాం రైస్‌ మిల్లు కుప్పకూలింది. ఈ సమయంలో మిల్లులో కుప్పకూలింది. ఈ సమయంలో మిల్లులో ఎవరూ లేకపోవంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. స్థానిక రైస్‌ మిల్లు సంఘం అధ్యక్షుడు అశోక్‌ తదితరులు ఘటన స్థలని సందర్శించారు.