భారీ వర్షాలకు నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఖమ్మం: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లో బొగ్గు ఉత్తత్పికి అంతరాయం ఏర్పడింది. వర్షాలు కారణంగా మణుగూరు, కొత్తగూడెం. ఇల్లందులోని ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.  కొత్తగూడెం జీకేఓసీలో  అయిదువేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు సింగరేణి అధికారులు తెలియజేశారు.

తాజావార్తలు