భూతగదాల మధ్య ఒకరి మృతి

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో శనివారం రెండు గ్రామాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. పోడు భూమి కోసం కొత్తగూడ మండలంలోని కొత్తపల్లి పెగడపల్లి గ్రామాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.