భూపతి – బోపన్న జోడి శుభారంభం

లండన్‌: ఒలింపిక్స్‌లో భారత్‌ టెన్నిస్‌ జోడీ శుభారంభం చేసింది. భూపతి- బోపన్న జోడీ తొలిరౌండులో విజయం సాధించి ముందంజ వేసింది. వీరు బెలారస్‌ జోడీపై 7-6, 6-7, 8-6 తో విజయం సాధించారు.