మంత్రి పొన్నాల లక్ష్యయ్య ఎన్నికపై నేడు సుప్రీం తీర్పు

హైదరాబాద్‌: మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎన్నికపై ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. పొన్నాల ఎన్నిక చెల్లదంటూ ఇటీవల హైకోర్టు రీకౌంటింగ్‌కు ఆదేశించింది.దీనిపై పొన్నాల సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వనుంది.