మక్కా మసీదు వద్ద సీసీ టీవీలు

హైదరాబాద్‌: రంజాన్‌ కోసం హైదరాబాద్‌ నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మక్కా మసీదు వద్ద సీసీ టీవీలు, మెటల్‌డిటెక్టర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తాజావార్తలు