మద్యంషాప్‌ వద్దని బసంత్‌నగర్‌లో యువకుడి ఆత్మహత్యయత్నం

కరీంనగర్‌:  రామగుండంలోని బసంత్‌నగర్‌లో ఇండ్ల మద్య మద్యం షాపు ఏర్పాటు చేశారు దీనిని వ్యతిరేఖించిన స్థానికులు ధర్నా నిర్వహించారు. యజమాని మాత్రం అబ్కారి పోలీసుల సహయంతో మద్యం షాపు ప్రారంభించాడు. దీనితో ఒక యువకుడు ఒంటిపై కిరొసిన్‌ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడినాడు. పోలీసులు అడ్డుకుని రక్షించారు. పోలీసులు వారం రోజుల్లోగా షాపు ఎత్తెయాలని ఆదేశించారు.