మద్యం కోసం కన్నతల్లి పై హత్యయత్నం

అనంతపురం: జిల్లాలోని ధర్మవరం సంజయ్‌నగర్‌లో దారుణం జరింగింది. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ఓ కాసాయి కొడుకు ఆగ్రహంతో  కన్న తల్లినే ట్యూబ్‌లైట్‌తో పొడిచాడు. దీంతో తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో ,చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.