మరోసారి స్వల్పంగా పెరిగిన ద్రవ్యోల్బణం

ఢిల్లీ: ద్రవ్యోల్బణం స్వల్పంగ మరోసారి పెరిగింది. ఏప్రిల్‌ నెలలో 7.23 గా ఉన్న ద్రవ్యోల్బణం మే  నెలలో 7.55 శాతానికి పెరిగింది.