మర్కోడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

ఆళ్లపల్లి ఆగస్టు 20 (జనం సాక్షి):
ఆళ్లపల్లి మండలం పరిధిలోని మర్కోడు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో  ‌75వ స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా స్థానిక సర్పంచ్ కోమరం శంకర్ బాబు,కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో మహిళాలకు  ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నడిమిగూడెం సర్పంచ్ కొమరం నరసింహారావు, బిజెపి మండల అధ్యక్షులు తాటికొండ శ్రీనివాస్ చారి,సర్పంచ్  అంగన్వాడీ టీచర్స్, వివోలు, నడిమి గూడెం కార్యదర్శి రాజా, అడవి రామవరం కార్యదర్శి జీవన్ తదితరులు పాల్గొన్నారు