మహరాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం…17మంది మృతి

ముంబయి : మహరాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుందాస్‌ జిల్లాలో ఓ అర్టీసీ బస్సు వంతెనపై నుంచి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అధికారయంత్రాంగం ఘటనాస్థలి వద్ద సహయక చర్యలు చేపట్టింది,