మహిళలపై చేయి చేసుకున్న ఎస్‌ఐ

నల్గొండ: గరిడేపల్లి మండలం సీతవారిగూడెంలో ఇద్దరు మహిళలపై స్థానిక ఎస్‌ఐ చేయి చేసుకున్నారు. స్థానిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వండటంలో రెండు ఏజెన్సీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సర్ది చెప్పడానికి పోయిన ఎస్‌ఐ మహిళలపై చేసుకున్నారు.