మహిళ దళ కమాండర్‌ అరెస్టు

ఖమ్మం: చర్ల పోలీసులు ఆదివారం మహిళా దళ కమాండర్‌ను అరెస్టు చేశారు. ఆమెను చత్తీస్‌గడ్‌లోని బీజాపూర్‌ జిల్లా పామేరు ప్రాంత కమిటీ మహిళా దళ కమాండర్‌ లక్కీ అలియాన్‌ దేవిగా భావిస్తున్నారు.