ముంబయిలో కూలిన మెట్రో రైలు నిర్మాణం

ముంబయి: ముంబయి నగరంలో మెట్రో రైలు నిర్మాణం కోసం అంధేరి, కుర్లా రహదారిలోని నిర్మిస్తున్న బ్రిడ్జి కూలిపోవడంతో ఎనిమిదిమంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని సెవన్‌హిల్స్‌ ఆసుపత్రికి తరలించారు.