ముఖ్యమంత్రితో బొత్స భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. ఈ నెల 28న జరిగే అఖిలపక్ష సమావేశంపై చర్చించారు. రాష్ట్రంలో పార్టీ నిర్వహించే ప్రాంతీయ సదస్సుల నిర్వహణపై సమీక్షించారు.