ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి బీహార్ పర్యటన వివరాలు :

ఆగస్టు 31 (జనం సాక్షి)

బీహార్ పర్యటన కోసం, బుధవారం ఉదయం 11:30 గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్..

12 : 00 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి పాట్నాకు ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం కేసీఆర్ బృందం..

01 : 54 గంటలకు పాట్నా జయప్రకాశ్ నారాయణ్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం కేసిఆర్…

02 : 10 గంటలకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్, ఘనస్వాగతం పలికి వేదిక పైకి తీసుకెళ్ళిన బీహార్ ముఖ్యమంత్రి..

02 : 18 గంటలకు అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించిన సమావేశం..

02 : 30 గంటలకు ప్రారంభమైన చెక్కుల పంపిణీ కార్యక్రమం..

చెక్కుల పంపిణీ కార్యక్రమం అనంతరం ప్రసంగించిన తేజస్వి యాదవ్
అనంతరం..

02 : 46 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రసంగం..

అనంతరం..
బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రసంగం

అనంతరం..

03 : 26 గంటలకు లంచ్ లో పాల్గొన్న సీఎం కేసీఆర్

05 : 20 గంటలకు ఇరువురు ముఖ్యమంత్రుల ప్రెస్ కాన్ఫరెన్స్ ..

మీడియా నుద్దేశించి మాట్లాడిన సీఎం కేసిఆర్

06 : 01 గంటలకు ముగిసిన ప్రెస్ కాన్ఫరెన్స్..
సీఎం కేసిఆర్ ను సత్కరించిన బీహార్ సీఎం..
అనంతరం..

06 : 12 గంటలకు తేజస్వి యాదవ్ నివాసానికి వెళ్ళిన సీఎం కేసీఆర్.

06 : 44 గంటలకు ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నివాసం నుండి పాట్నా గురుద్వారకు బయలుదేరిన సీఎం కేసీఆర్

07 : 02 గంటలకు పాట్నా గురుద్వారకు చేరుకున్న సీఎం కేసీఆర్…

07 : 22 గంటలకు గురుద్వారాలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కేసిఆర్. ప్రత్యేక పూజల అనంతరం…

08 : 07 గంటలకు గురుద్వారా నుండి పాట్నా విమానాశ్రయానికి బయలుదేరిన సీఎం కేసీఆర్

08 : 23 గంటలకు పాట్నా విమానాశ్రయానికి చేరుకున్న సీఎం కేసీఆర్