ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.
తాండూరు సెప్టెంబర్ 11 (జనం సాక్షి)
తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు.నీరటి హనుమంతు ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వార మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 500 యూనిట్లు దళిత బందు రావడం సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇతర రాష్టంలో లేనటువంటి పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు.. రాబోవు కాలంలో ప్రతి ఒక్క దళితునికి దళితి బందు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్క దళిత సోదరులు టిఆర్ఎస్ పట్ల ఆత్మగౌరవం కలిగి ఉండాలి రాబోవు రోజులలో తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు మరియు దళితులకు. కులాలకు అతిధిగా. షాది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి తదితర పథకాలకు ప్రభుత్వం పెద్దపీఠం వేసింది అన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులు అభివృద్ధి ధ్యేయంగా అడుగు పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కోరిక అందుకొరకే ఈ దళిత బంధు నిరంత ప్రక్రియ కొనసాగుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ అధ్యక్షుడు ఎస్సీ సెల్ హనుమంతు, ఉపాధ్యక్షులు పటేల్ కృష్ణయ్య మాల మహానాడు సంఘం నాయకులు వివిధ మండల మాల మహానాడు అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area