ముఖ్యమంత్రి సహాయనిధి చెక్ లు పంపిణీ

ఆత్మకూరు(ఎం) సెప్టెంబర్ 22 (జనంసాక్షి) కూరేళ్ల గ్రామాలలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునితమహేందర్ రెడ్డి గారి సహకారంతో మంజూరు అయిన ముఖ్యమంత్రి సహాయనిది చెక్ ను గ్రామ సర్పంచ్ భాషబోయిన ఉప్పలయ్య యాదవ్ మరియు తెరాస మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ గార్ల చేతుల మీదుగుగా లబ్ధిదారుడు భాషబోయిన కార్తీక్ సత్యనారాయణకు 40000 అందించటం జరిగింది ఈ కార్యక్రమంలో మండల సెక్రటరీ జనరల్ పంజాల వెంకటేష్ గౌడ్,రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ కోరే భిక్షపతి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి బెజ్జంకి బిక్షం,ఉప సర్పంచ్ కొమ్ము నరేష్,గ్రామశాఖ అధ్యక్షులు ఎరుకల స్వామి సెక్రటరీ జనరల్ గడ్డం అశోక్,బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి భాషబోయిన లింగం ఎస్సి సెల్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పల నర్సింహ నాయకులు భాషబోయిన శంకరయ్య మారబోయిన రాములు తదితరులు పాల్గొన్నారు