ముగిసిన చదరంగం ఎంపిక పోటీలు

విశాఖ క్రీడలు:విశాఖ జిల్లా చెస్‌ అసొషియేషన్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ అంతర్‌ జిల్లాల చదరంగం ఎంపిక పోటీలు (అండర్‌ 17)ముగిశాయి. ఇందులో గెలుపోందిన క్రీడాకారులు ఈనెల 23నుంచి జార్ఘండ్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్ర జట్టు తరపున ఆడతారు.రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 60మంది బాలబాలికలు ఈ ఎంపిక పోటీల్లో పాల్గోన్నారు.బాలుర విభాగంలో బాలచందర్‌ ప్రసాద్‌ ప్రథమ స్థానం వై.గ్రహేష్‌ ద్దితీయ స్థానం కృష్ణతేజ(పశ్చిమగోదావరి)తృతీయ స్థానం సాధించారు.బాలికలు విభాగంలో ప్రియ (హైదరాబాద్‌)ప్రధమ సుప్రీత(విజయవాడ)ద్దితీయ స్థానాల్లో నిలిచారు.

తాజావార్తలు