ముత్యాలమ్మ గుడి అభివృద్ధికి విరాళాలు ప్రకటిస్తున్న ధాతలు

పెనుబల్లి మార్చ్ 4(జనం సాక్షి)పెనుబల్లి గ్రామంలోని ముత్యాలమ్మ గుడి అభివృద్ది కి ధాతలు విరాళాలు ప్రకటిస్తున్నారు, గుడి ఆవరణలో భోజనశా ల నిర్మాణానికి దాతలు విరాళం ప్రకటించి ఆలయ నిర్వహణా కమిటీ కి అంద జేసారు, మిట్టపల్లిసాదు, కస్తూరి దంపతుల  జ్ఞాప కార్థం, వారి కుమారుడు,కోడలు మిట్టపల్లి బాలాజీ సౌజన్య లక్ష్మి రూ 16116 విలువైన 50 బస్తాల సిమెంట్ ను విరాళం గా అందించారు,  మరో దాతలు                               అచంటి వెంకటేశ్వరరావు, సుకన్య దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు అచంటి కిషోర్ రుక్మిణి దంపతులురూ.10116 లు విరాళం అందించారు.    మిట్టపల్లి రామరావు, ప్రభావతి  కుమారులు, మిట్టపల్లి నరేందర్ ,మిట్టపల్లి నవీన్  విజయ లక్ష్మి ఫ్యాన్సీ, సెల్ పాయింట్,  రూ. 10,116 విరాళం అందించారు,     కేతేపల్లి.వెంకటేశ్వరావు సరోజిని, కుమారులు కేతేపల్లి. సురేష్,మదన్ లు  రూ. 10.116, విరాళం అందించారు,   సురే నాగేశ్వరావు,అలియాస్ ఎమ్మెల్యే సీతామహాలక్మి,  కుమారులు దుర్గాప్రసాద్,బ్రదర్స్, రూ.5116 విరాళం అందించారు.  ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పెద్ద గౌడ్ వంగాకృష్ణ  ,వంగా చెన్నారావు గౌడ్, మిద్దెస్వామీ గౌడ్,చలమాల విట్ఠల్ రావు, వేముల బాబురావు, చలమాల నరసింహ రావు, మల్లెల శ్రీనివాసరావు, బజ్జురి నాగేశ్వరరావు లుగ్రామ పెద్దలు  దాతలకు ప్రత్యేక అభినఅభినందన లు తెలియచేసారు.