మున్సిపల్ కమిషనర్ శ్రీహరి ….వినతి.. వచ్చే నెల 5న విజయదశమి. దసరా సందర్భంగా…. మెదక్ జూనియర్ కాలేజీ ప్రాంగణం లో… రావణ. దిష్టిబొమ్మ దగ్ధం…
జనం సాక్షి ప్రతినిధి మెదక్ ..29.9/22. .. మున్సిపల్ కమిషనర్ శ్రీహరి ..గారికి..వినతి.. వచ్చే నెల 5న విజయదశమి. దసరా సందర్భంగా…. మెదక్ జూనియర్ కాలేజీ ప్రాంగణం లో… రావణ. దిష్టిబొమ్మ దగ్ధం… ఉపసంహరించుకుంది…… రావణ కాష్టం.. కార్యనిర్వాహక . సభ్యులు.. రియల్ ఎస్టేట్ వ్యాపార వేత్త లు… ప్రభుత్వ ఇతర అమాయక ప్రజల నుండి భూమి ఆక్రమణదారులు. సారధిగా.. వ్యవహరిస్తున్నందున.. కమిటీని తక్షణమే రద్దు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ… దసరా పండుగకు.. రావణ దహన నీకి ఎలాంటి సంబంధం లేదు… భారతదేశ సాంప్రదాయానికి హిందూ సంస్కృతికి వెటకారంగా దారుణంగా ఇట్టి రావణకాష్టం నీ పాల్పడుతున్నారు.. ఇది ఆశ్చర్యకర మని శ్రేష్ట కరం.. కాదని వివరిస్తూ….. ద్వాపరయుగంలో.పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న సందర్భంలో . చెడుపై మంచి గెలిచిన అందున దసరా పండుగ అని ప్రజల మధ్య వెలువడింది… మరి విడ్డూరంగా.. ప్రీతయోగంలో… శ్రీరాముడు.. రావణాసురుని సంహరించిన వాడు.. అని చరిత్ర చెబుతున్న గా.. దసరా పండుగకు రావణాసురుడికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి రావణ బ్రహ్మ దహన నీ రద్దు చేయండి.. డిమాండ్ చేస్తూ..MRPS MSP… దళిత సంఘాల నాయకులు.. బాల్రాజ్ కుమార్ సైదుల్. ప్రవీణ్ కుమార్ సురేష్ నర్సిములు రమేష్…. మాట్లాడుతూ…… పండగ రోజు దహనం చేయడం అనేది సరైనది పద్ధతి కాదని.. వాస్తవ వాస్తవ ల మధ్యలో.. ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు అని.. కారణాలు ఏమైనా పురాణాల్లో ఆనాడు చరిత్రను వక్రీకరించడం అని నేటి సమాజానికి తప్పుడు సమాచారం.. హిందూ మత వ్యతిరేక భావజాల కలిగినటువంటి.. మూర్ఖుల కారణంగా.. సాంప్రదాయ పద్ధతి అపవిత్రంగా మారుతుందని.. ప్రజలు ఇకనైనా మేలుకోవాలి సిందిగా.. పిలుపు ఇస్తూ.. మహా యోధుడు శక్తివంతమైన రావణ బ్రహ్మ దిష్టిబొమ్మ దగ్ధం ఆపాలని .. కోరుతూ.. యుగ యుగాల తేడా చరిత్రలో భాగంగా కేవలం దసరాకు రావణునికి.. సంబంధం ఉందన్నది…….. నిజ నిరూపణ నిర్ధారణ…. ఎక్కడ కూడా చరిత్ర లేదని… ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ప్రజలను . ఆశ్చర్యమైన ఆలోచనలకు గురి చేయవద్దని. ఇకనైనా వాస్తవాలను తెలుసుకొని… తగిన చర్యలు తీసుకొని.. రావణా.. కష్టం ఉపసంహరించుకోవాలని .. హెచ్చరించారు… 🙏🤝✍️