ముల్కనూర్‌లో విషజ్వరంతో మహిళ మృతి

కరీంనగర్‌: చిగురుమామిడి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన మర్రిపల్లి లక్ష్మీ అనే మహిళ రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందినది.