మూడు రాత్రులు పూర్తిచేసుకుని నిమర్జనానికి వెళ్లిన గణేశుడు

 

 

 

 

మంగపేట,సెప్టెంబర్ 03 (జనంసాక్షి):-

మంగపేట మండలం, రామచంద్రంపేట గ్రామం  పంచాయతీ పరిధిలోని ఉప్పర కాలనీ లోని వినాయకుడు మూడు రాత్రులు పూర్తిచేసుకుని శనివారం రోజున గంగమ్మ ఒడిలో నిమజ్జనాని కై ఊరేగింపుగా బయలుదేరి తీసుకువెళ్లడం జరిగింది.ఇట్టి ఊరేగింపులో కాలనీ వాసులతో పాటు గ్రామస్తులు, వృద్ధులు,పెద్దలు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని తీన్మార్ చప్పుళ్ల మధ్యల చిన్న పెద్ద అనే తేడా లేకుండా డప్పు చప్పుల మధ్యలో డాన్సులు వేస్తూ గణనాథుడిని ఘనంగా గంగమ్మ ఒడిలో చేర్చడానికై ఘనంగా సాగనంపడం జరిగింది.