మృతి రాలి కుటుంబాన్ని పరామర్శించిన రెడ్యానాయక్ మరిపెడ

,ఏప్రిల్ 01:(జనం సాక్షి ):అబ్బాయిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని బోడతండలో
శుక్రవారం గుండెపోటుతో మృతి చెందిన 13 ఏళ్ల చిన్నారి బోడ శ్రావణి కుటుంబాన్ని డోర్నకల్ శాసనసభ్యులు డి.యస్ రెడ్యా నాయక్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు తో కలసి శనివారం పరామర్శించిచారు, మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు,ఆయన వెంట
మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న,బీ ఆర్ ఏస్ పార్టీ నాయకులకు రాంబాబు గారు, అబ్బాయిపాలెం గ్రామపార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.