మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం  BMR

share on facebook

దోమ మండల పరిధిలోని ఐనపూర్ గ్రామంలో చాకలి అనంతమ్మ మృతి చెందడంతో ఇట్టి విషయాన్ని తెలుసుకున్న డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డితాను అందుబాటులో లేనందున తన అనుచరులతో రూ.5,000/- ఆర్థిక సహాయం అందించారు..ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ విజయ ఆంజనేయులు రైతు సమన్వయ అధ్యక్షులు జనార్దన్ గౌడ్, గోవర్ధన్, సుబాన్,  శ్రీనివాస్, చాకలి వెంకటయ్య, మేకల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు..

Other News

Comments are closed.