.. మెదక్ పట్టణంలో కిరాయి ఇండ్లలోనివాసం ఉంటున్నటువంటి. నిరుపేదలకు ఇల్లు

మెదక్ తాసిల్దార్. శ్రీనివాస్. . నిరుపేదలైనటువంటి.. మెదక్ పట్టణంలో కిరాయి ఇండ్లలోనివాసం ఉంటున్నటువంటి. నిరుపేదలకు ఇల్లు . అసలైన లబ్ధిదారులకు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు. మంజూరు చేయాలని. మెదక్ ఎమ్మార్వో శ్రీనివాస్. గారికి. వినతి పత్రంతోపాటు. మీ సేవలో దరఖాస్తు చేసుకున్నటువంటి. పత్రాలను. వారికి ఇవ్వడం జరిగింది. అసలైన నిరుపేదలను వదిలిపెట్టి. అధికార టీఆర్ఎస్. నాయకులు. తమ సొంత వారికి అన్నీ ఉన్నా కూడా. అసలైన లబ్ధిదారులను పక్కనపెట్టి. వారికి అనుకూలంగా ఉన్న వారి. కుటుంబీకులకు. ఇవ్వడం జరుగుతుందని వారు మెదక్ ఎం.ఆ.ర్.ఓ గారి ముందు. విన్నవించుకోవడం జరిగింది. దీనికి ఎమ్మార్వో . శ్రీనివాస్ స్పందిస్తూ. ప్రతివాడులో. నిజమైన లబ్ధిదారున్ని ఎంచుకొని. నిరుపేదలైనటువంటి వారికి కేటాయించడం జరుగుతుందని అదేవిధంగా. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి. సమక్షంలోనే డ్రా సిస్టం ద్వారా తీసే కూపన్లను.ప్రతి ఒక్క లబ్ధిదారుని పేరున ఉన్న మీ సేవలో దరఖాస్తు చేసుకున్నటువంటి అప్లికేషన్ వారి ముందు వేసిన తర్వాతనే. డ్రా తీయడం జరుగుతుందని ఈ సందర్భంగా వారికి నచ్చ చెప్పడం జరిగింది.
ఆందోళన.. మెదక్ మండలం ఆఫీస్ ముందు. ఎమ్మార్పీఎస్. ఆధ్వర్యంలో. మరియు. ఎ.మ్మెస్ పి.. ఆధ్వర్యంలో మెదక్ మండల ఎమ్మార్వో శ్రీనివాస్. గారి కి. వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో. మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు బాలరాజ్. మెదక్ జిల్లా ఎంఎస్పి నాయకులు. సైదులు. లక్ష్మణ్ ఎమ్మార్పీఎస్ కన్వీనర్ కుమార్ నాయకులు ఏసు దశరథ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది జై మాదిగ జై మందకృష్ణ మాదిగ జై భీమ్