మేఘాలయలోని జైంతియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

షిల్లాంగ్‌: మేఘాలయలోని జైంతియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ బస్సు లోయలో పడలంతో 18 మంది ప్రయాణికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. హుటాహుటిన ఘటనాస్థలనికి చేరుకున్న అధికార యంత్రాంగం క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టింది.