మైనారిటీ ఉప కోటా పై స్టే అభ్యర్ధనను తోసి పుచ్చిన సుప్రీం

ఢిల్లీ : మైనారిటీల ఉప కోటా పై కేంద్ర ప్రభుత్వ స్టే అభ్యర్థనను సుప్రీ కోర్టు తోసి పుచ్చింది. మైనారిటీ లకు ఉప కోట పై ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వుల నిలుపుదలకు సుప్రీఓర్టు నిరాకరించింది. ఉప కోట అంశంపై కేంద్ర ప్రభుత్వ

పిటిషన్‌ను సర్వోన్నత న్యాయ స్థానం విచారణకు స్వీకరించింది.