మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
*మెదక్ జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 21:: ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని మెదక్ జడ్పీ చైర్పర్సన్ హిమాలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు మనోహరాబాద్ మండలం పరికి బండ గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏ వెన్యూ ప్లాంటేషన్లు ఆమె మొక్కలు నాటారు అర్థ తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సంవత్సరం అత్యధిక మొక్కలు నాటామని ఆమె తెలిపారు గ్రామ నర్సరీల ద్వారా ఎన్ని అవసరమైన అన్ని మొక్కలు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత కూడా మనమే తీసుకోవాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీత రవి వైసీపీ విట్టల్ రెడ్డి సర్పంచ్ పూల అర్జున్ మండల స్పెషల్ ఆఫీసర్ కృష్ణమూర్తి ఎంపీడీవో యాదగిరి రెడ్డి ఎంపీటీసీ శ్రీ లత ఆనంద్ ఏపీవో ఆదినారాయణ ఏపిఎం పెంటా గౌడ్ సెక్రెటరీ రమాదేవి తదితరులు పాల్గొన్నారు