యునైటెడ్ స్పిరిట్స్ ,డియాజియో ఒప్పందం
ముంబై : నవంబర్ 9,(జనంసాక్షి): ముంబై ,యునైటెడ్ స్పిరిట్స్, డియాజియో మధ్య ఒప్పందం కుదిరింది యునైటెడ్ స్పిరిట్స్లో 53,4 శాతం వాటాను డియాజియో కొననుంది ఈ ఒప్పందం విలువ 2 బిలియన్ డాలర్లు ఈ ఒప్పందం సాఫీగా సాగిపోతే కింగ్ ఫిషర్ విమానాలు గాలిలో ఎగిరే అవకాశం ఉంది.