యువతలను వ్యభిచార గృహాలకు తరలించే ముఠా అరెస్టు
ఖమ్మం: యువతలను కిడ్నాప్ చేసి వ్యభిచార గృహాలకు తరలించే ముఠాను ఖమ్మం గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. అమ్మాయిలు కన్పించడం లేదని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ధర్యాప్తు చేపట్టి ముఠా గుట్టురట్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆరుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.