యువతుల అపహరణపై విచారణకు మంత్రి ఆదేశం

హైదరాబాద్‌: రామంతాపూర్‌లోనొ ఉజ్జ్వల హోమ్‌లో యువతుల అపహరణపై విచారణకు మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నగర పోలీస్‌ కమిషనర్‌, మహిళా శిశు సంక్షేమ ముఖ్య కార్యాదర్శులతతో ఈ విషయంపై ఆమె మాట్లాడినట్లు సమాచారం.