యూరోపియన్‌ యూనియన్‌కు నోబెల్‌ శాంతి పురస్కారం

నార్వే: ఓస్లోలో నోబెల్‌ శాంతి బహుమతి ప్రకటించింది. 2012 నోబెల్‌ శాంతి బహుమతిని యూరోపియన్‌ యూనియన్‌ గెలుచుకుంది.