రక్తదానం చేసిన ఉపాధ్యాయులు

కరీంనగర్‌: జమ్మికుంటలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ టీచర్స్‌ వాలంటరీ అసోసియేన్‌ ఆధ్వర్యంలో ఈ రోజు 50మంది ఉపాధ్యాయులు రక్తదానం చేశారు. రెడ్‌క్రాస్‌ సోసైటీ సిబ్బంది రక్తాన్ని సేకరించారు.