రాఘవేంద్ర హై స్కూల్‌ ఘనవిజయం

నిజామాబాద్‌ మే 26 (జనంసాక్షి) :మెుున్న వెలువడిన ఎస్సెస్సీ ఫలితాలలో రాఘవేంద్ర హై స్కూల్‌ విద్యార్థినివిద్యార్థులు ఘన విజయం సాధించారు. ఈ విజయం సాధించిన వారిలో వరుసగా చిన్మయ్‌9.8/10, ఎం. శ్రీజ9.7/10, మహితరెడ్డి 9.7/10, రాజ్‌కుమార్‌ 9.7/10, విష్ణువర్దన్‌ 9.7/10, రాఘదీప్తి 9.5/10, అజీజ్‌ 9.5/10, శివప్రసాద్‌ పి. 9.5/10, ఎ. అఖిల్‌ 9.5/10, జి. రోహి త్‌9.5/10వీరితో పాటు మొత్తం 95 శాతం ఉత్తీర్ణులైనట్లు రాఘవేంద్ర కరస్పాండెంట్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణమరియు అధ్యాపక బృందం, విద్యార్థినీ, విద్యార్థులను అభినందించారు.