రాజపేటలో పాముకాటుతో వ్యవసాయ కూలీ మృతి

రాజపేట: రాజపేటకు చెందిన కె.రాములు(25) అనే వ్యవసాయ కూలీ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పామెకాటుకు గురై మరణించాడు. పాముకాటుకు గురైన అతన్ని హైదరాబాద్‌ తరలించగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందాడు.