రాజేశ్‌కన్నా అంతిమయాత్ర ప్రారంభం

ముంబయి: అనారోగ్యంతో నిన్న  కనుమూసిన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేష్‌కన్నా అంతిమయాత్ర ముంబయిలోని ఆయన స్వగృహం నుంచి ప్రారంభంమైంది. తమ అభిమాన నటున్ని కడసారి చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేశ్‌కన్నా  కుటుంబసభ్యులు, పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, రాజేశ్‌కన్నా నిన్న ముంబయిలోని తన స్వగృహంలో కన్నుమూశారు.